cinemavinodam

లెజెండ్GAVASKAR కి అరవై ఏళ్ళు

1:37 AM Edit This

ఈ రోజు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అనాటి లిటిల్ మాస్టర్"సునీల్ గవాస్కర్"ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సన్ని ఆనాడు ఎందరో క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచాడు అంతెందుకు మన క్రికెట్ అంటే గుర్తుకొచ్చే సచిన్ కి సైతం గవాస్కరే స్పూర్తి అంటే సన్ని ఎంత మంచి బ్యాట్స్ మెన్ అందరికితెలుసు అగ్రెసివె అంటే తెలియని రోజులోనే అగ్రెసివ్ బ్యాటింగ్ మరి చెప్పలంటే కెప్టెన్ ఏంటో చూపించాడు టెస్ట్ లో మొట్టమొదట పదివేల పరుగులు సాధించిన సన్ని ఇలా ఎన్నో రికార్డులు సాధించాడు క్రికెట్ మైదానంలోనే కాకుండా తన ఎక్స్పీరియన్స్ను భావితరం బ్యాట్స్ మెన్ కి పంచి పెట్టటానికి క్రికెట్ తోనే టచ్ లో ఉంది బి.సి.సి.ఐలో సన్ని ఒక సభ్యుడిగా తన వంతు సహయం రాబోయే క్రికెటర్లకు ఇస్తు ఇండియన్ క్రికెట్ కు ఎంతో మేలు చేస్తున్నాడు ఎందరో మహానుభావులతో బాటు గవాస్కర్ కూడ స్పూర్తి ఇప్పటి తరానికి సచిన్ లా అప్పటి తరానికి గవాస్కర్ అలా ఇంత గొప్ప బ్యాట్స్ మెన్ తన బ్యాటింగ్ లో ఎప్పూ హెల్మెట్ పెట్టుకొనేవాడే కాదు అది ఫాస్ట్ బౌలర్లు అయినా సరే అదే గవాస్కర్ ప్రత్యేకత ఇదంతా సరేగాని సన్ని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి