skip to main
|
skip to sidebar
10:20 PM
Posted In
[srilanka cricket][chamindavaas][sangakkara][jayasurya][muralidaran]
Edit This
శ్రీలంక క్రికెట్ కి పేస్ బౌలర్ గా ఎన్నో సేవలందించిన చామింద వాస్ పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ అయినతరువాత అధికారకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు సహచరులందరు నాకు ఎంతగానో సహకరించారని వండేలో 20-20లో ఇంకా నా సేవలు అందిస్తానని ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు టెస్ట్ క్రికెట్ లో పాకిస్తాన్ తోనే అరంగేట్రం చేసిన వాస్ వాళ్ళతో ఆడిన టెస్టే చివరి టెస్ట్ అవడం ఎంతో ఆనందంగాఉందని శ్రీలంక టెస్ట్ క్రికెట్ నుంచి శ్రీలంకలో శ్రీలంక ప్రేక్షకుల ముందు రిటైర్ అవటం నాకెంతో సంతోషం కలిగిస్తోందని నేను వండేలు 20-20లో శ్రీలంకకి సేవలందిస్తానని 2011 అనంతరం వండేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు.