cinemavinodam

Error loading feed.

ఆట అయ్యాక పెళ్ళి

10:03 AM Posted In Edit This



టెన్నిస్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాతనే టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పెళ్లి జరుగుతుందని సమాచారం. రిటైర్మెంట్ ప్రకటించక ముందు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేదని, ఆ ఒప్పందం మేరకే నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. సానియా నిశ్చితార్థం శుక్రవారం రాత్రి కొద్ది మంది సన్నిహితుల మధ్య తాజ్ కృష్ణాలో జరిగిన విషయం తెలిసిందే. సానియా పెళ్లి చేసుకోబోతున్న సోహ్రాబ్ మీర్జా ఆమెకు బాల్య మిత్రుడు. ఉన్నత విద్య కోసం సోహ్రాబ్ కూడా లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది.