ఫ్లింటాఫ్ రిటైర్మెంట్ 2 Test cricket
4:56 AM Edit Thisయాషెస్ సిరీస్ తరువాత ఫ్లింటాఫ్ రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ రోజు మధ్యనం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించి అందరికి తెలిపాడు ఇంగ్లాండ్ కి ఎన్నో సేవలందించిన ఫ్లింటాఫ్ ఇక నుంచి అందిస్తాడు కాని వండేలకు 20-20లకు మాత్రమే 2005 సిరీస్ లో తగిలిన గాయాలు తనని చాల భాద పెట్టయని అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిద్దమనుకున్న కొన్ని కారణలవల్ల ఇవ్వలేకపోయాయని ఇవ్వటనికి కారణం నేను సరిగ ఇంగ్లాండ్ కి సరిగ్గ సేవలందించలేనని నాకు అనిపించి ఇక చాలని భావించి టెస్ట్ క్రికెట్ వదులుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ఇతని రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ స్ట్రాస్ ఫ్లింటాఫ్ ఇంగ్లాండ్ కి ఎన్నో సేవలందించాడని టెస్ట్ క్రికెట్ తనని మిస్ అవుతుందని చెప్పాడు 2003 నుంచి 2005 వరకు ఫ్లింటాఫ్ క్రికెట్ లో మంచి రోజులు ఆ ఇయర్స్ లో 5,6 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు తీసుకున్నాడు అ తరువాత అతని పర్ఫామెన్స్ కొంచం డల్ అయింది
Since the 2005 Ashes, he has averaged 28.25 with the bat and 34.68 with the ball in 23 Tests (both figures down on his overall Test record of 31.69 and 32.51), and he has not managed a century or five wickets in an innings in any series since then
.
ఐతెనేం అతను ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో తనది ఒక పాత్రతో రిటైర్ అవుతున్నాడు