cinemavinodam

అద్భుతంగా రాణిస్తున్నా సైనా

1:39 AM Edit This
  • సోప్ర్త్స్ అంటే మన భారతీయులకు ముందుగా గుర్తుకొచ్చేది క్రికెట్ కాని కొన్ని సంవత్సరాలుగా మిగిలిన బ్యాడిమింటన్,టెన్నిస్,హాకీ,చెస్ ఈ ఆటలలో ఆడే ఆటగాళ్ళకు కూడా మంచి పేరు లభిస్తోంది అందులో ముందు విశ్వనాధ్ అందరికి తెలుసు నిన్న మొన్న సానియామీర్జ ఇప్పుడు సైనా నెహ్వాల్ ఎక్కడకెళ్ళిన గెలుస్తు మన భారతదేశ పరువుని నిలబెడుతు తన ర్యాంక్ ని మెరుగుపరుచుకుంటు ముందు కెళుతోంది తన లక్ష్యం టాప్ 5 లోకి చేరడం అంటు ఎంతో ఆత్మవిశ్వసంతో చెపుతోంది అంతే ముందుకెళ్ళాలని ప్రోత్సహించండి

  1. "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్...
  2. కనపడని కాంతి
  3. ప్రతి ఒక్కరికి సలహ
  4. దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు
  5. కొత్త కొత్త రూల్స్
  6. పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది
  7. నవ్వించే చిత్తరువులు funny
  8. ప్రపంచ చరిత్రలో టాప్ 10 మిస్టరీలు
  9. నా కొత్త వెబ్ సైట్ తెలుగుగోల
  10. భారతీయుడు రివర్సయ్యాడు
  11. హ్యాపీ డేస్ లో ఒక సాంగ్ మీకోసం
  12. హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు

    హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు

    1:31 AM Edit This

    హాల్ ఆఫ్ ఫేం లో ముగ్గురు భారతియులు ఐ.సి.సి 'హాల్ ఆఫ్ ఫేం లో'గవాస్కర్,కపిల్,బిషన్ సింగ్ బేడిలకు చోటు దక్కింది భారత్ టెస్టు క్రికెట్ మొదలిపెట్టి ఏడున్నర దశాబ్దాలు గడిచింది అందులో నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళు ముగ్గురేనా ?ఐ.సి.సి దంత తప్పు జాబిత ప్రపంచం లోని 12 దేశలలో పోని 12కాక పోయిన 6అనుకుందాం అందులో 3దెశలలోనే దిగ్గజ ఆటగాళ్ళు ఉన్నరన్నది ఐ.సి.సి అభిప్రాయం కాకపోతే ఇంగ్లాండ్ నుంచి 22మంది ఆసిస్ నుంచి11మంది వెస్టిండిస్ నుంచి 13మంది ఎంపిక అయ్ మిగిలిన అన్ని దేశాలనుండి కేవలం 9మంది మాత్రం ఉండడంలోనే తెలుస్తోంది ఆ మూడు దేశల నుండి మొత్తం 46 మంది ఎంపికయ్యారు ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్ళకు మొండిచెయ్యి చూపించారు శ్రీలంకకు అసలు స్థానం దక్కలేదు

    అందరివి దొంగ సిక్స్ లేనా ?అందరివి బంతులు దొంగ బంతులేనా?

    11:40 PM Edit This
    101..103..106మీ..ఇవీ ప్రస్తుత క్రికెట్లో సిక్స్ లు ప్రయాణిస్తున్న దూరం బంతిని ఒకప్పుడు ఇంత దూరం కొట్టాలంటే బ్యాట్స్ మెన్ కి తలకు మించిన పని వివెన్,గవాస్కర్,ఇయాన్ బొతం కి సాద్యపడని ఈ సిక్స్ ల మోత ఇప్పుడు చివరికి టైలండర్ కూడ కొట్టేస్తున్నాడు దీని అంతటికి కారణం వీళ్ళు ఉపయోగించే బ్యాట్ లు ఉండల్సిన దానికంటే బరువు దాని మీల్లి మీటర్లు అది వరకు 20మీ..లు ఉంటే ఇప్పుడు అది 50 కి పెరిగింది ఎడ్జ్ తోనే సిక్స్ లు వచ్చేస్తున్నాయి ఫార్మెట్ లోనే కాదు అనిటిలోను మార్పులు ఏర్పడి క్రికెట్ స్వరూపాన్ని మారుస్తునాయి బ్యాట్ పరిస్తితి ఇలా ఉంటే బాల్ ను కూడ ట్యాంపరింగ్ చేసి స్వింగ్ ఫాస్ట్ తెస్తున్నారు బౌలర్లు ఎవరికి తోచిన పద్దతిలో వారు బ్యాత్,బాల్ ఉపయోగించుకుంటున్నారు



    భారత్ పరాజయం

    8:05 PM Edit This


    భారత్ పై వెస్టిండిస్ భారి విజయం మొదటి మ్యాచ్ లో భారీస్కొరె సాధించి దానిని కూడ టెన్షన్ మ్యాచ్ అయ్యెలా ఆడిన మన ఆటగాళ్ళు రెండో మ్యాచ్ లో టెన్షన్ లేకుండా మ్యాచ్ ను వెస్టిండిస్ చేతులో పెట్టారు ప్రపంచదేశాలలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం గా పేరుతెచ్చుకున్న భారత్ నిన్న జరిగిన మ్యాచ్ లో 188పరుగులకు ఆలౌట్ అయింది వెస్టిండీస్ ఎటువంటి ప్రెషర్ లేకుండా చేధించింది సిరీస్ ని 1-1తో సమంచేసింది ఇప్పుడిక భారత్ రెండో స్థానం చెరే అవకాశం పోయింది ఇక ధొని సేన నాలుగో స్థానమునకు రాకుండా ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలవాల్సి ఉంది ధొని ఒంటరిపోరు మ్యాచ్ ఫలితాన్ని మార్చలేదు


    మ్యాచ్ వివరాలు




    India innings (50 overs maximum)RB4s6sSR
    View dismissalKD Karthikc †Ramdin b Taylor450080.00
    View dismissalG Gambhirc †Ramdin b Rampaul02000.00
    View dismissalRG Sharmac Morton b Rampaul02000.00
    View dismissalYuvraj Singhc †Ramdin b Taylor353351106.06
    View dismissalMS Dhoni*†b Taylor951306273.07
    View dismissalYK Pathanc Gayle b DJ Bravo09000.00
    View dismissalRA Jadejac †Ramdin b Rampaul7121058.33
    View dismissalHarbhajan Singhc †Ramdin b DJ Bravo7140050.00
    View dismissalP Kumarc Gayle b Rampaul150020.00
    View dismissalRP Singhc Benn b DJ Bravo23751130.66
    A Nehranot out03000.00
    Extras(lb 4, w 12)16
    Total(all out; 48.2 overs)188(3.88 runs per over)
    Fall of wickets1-4 (Karthik, 0.5 ov), 2-6 (Gambhir, 1.2 ov), 3-7 (Sharma, 1.4 ov), 4-54 (Yuvraj Singh, 12.1 ov),5-57 (Pathan, 14.2 ov), 6-70 (Jadeja, 17.1 ov), 7-81 (Harbhajan Singh, 20.4 ov), 8-82 (Kumar, 21.3 ov),9-183 (Singh, 47.3 ov), 10-188 (Dhoni, 48.2 ov)
    BowlingOMRWEcon
    View wicketsJE Taylor9.203533.75(3w)
    View wicketsR Rampaul1023743.70(2w)
    View wicketsDJ Bravo902632.88(2w)
    SJ Benn1013703.70(1w)
    DE Bernard703605.14
    CH Gayle301304.33(2w)
    West Indies innings (target: 189 runs from 50 overs)RB4s6sSR
    View dismissalCH Gayle*c Gambhir b Sharma644682139.13
    RS Mortonnot out851025183.33
    View dismissalRR Sarwanst †Dhoni b Sharma15171088.23
    S Chanderpaulnot out18410043.90
    Extras(lb 5, w 4, nb 1)10
    Total(2 wickets; 34.1 overs)192(5.61 runs per over)
    Did not bat DJ Bravo, DM Bravo, D Ramdin, JE Taylor, DE Bernard, SJ Benn, R Rampaul
    Fall of wickets1-101 (Gayle, 15.2 ov), 2-132 (Sarwan, 21.1 ov)
    BowlingOMRWEcon
    P Kumar713705.28(1w)
    A Nehra403609.00(1nb)
    RP Singh301505.00
    YK Pathan201507.50
    Harbhajan Singh8.104505.51(2w)
    View wicketsRG Sharma802723.37(1w)
    RA Jadeja201206.00
    Match details
    Toss India, who chose to bat
    Series 4-match series level 1-1
    Player of the match R Rampaul (West Indies)
    Umpires NJ Llong (England) and NA Malcolm
    TV umpire CE Mack
    Match referee BC Broad (England)
    Reserve umpire C Fletcher