cinemavinodam

మళ్ళి భారత ఓటమి న్యుజిలాండ్ పై

2:34 AM Edit This


మళ్ళి భారత ఓటమి న్యుజిలాండ్ పై చివరిదాక వచ్చి వత్తిడికి తలఒగ్గి ఓటమి పాలైంది ఎంతో ఉత్కంటభరితంగా జరిగిన ఈ మ్యాచును ఆడియన్స్ ఎంతో ఆహ్లదకరంగా వీక్షించారు వారి సమయాన్ని వ్రుధా చేయకుండ రెండు టిం లు ఎంతో బాగా ఆడాయి కాని చివరికి అద్రుష్టం న్యుజిలాండ్ ని వరించింది

సచిన్ ప్రొఫైల్ మరియు రికార్డులు

9:16 PM Edit This
పేరు:సచిన్ రమేష్ టెండుల్కర్ పుట్టిన తేదీ:24ఏప్రెల్,1973,బొంబాయ్ మేజర్ టీములు:ముంబయ్,యార్క్ షైర్,ఇండియా అందరికి తెలిసుసు:సచిన్ గా బ్యాటింగ్ స్టైల్:రైట్ హ్యండ్ బౌలింగ్ స్టైల్:రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్,లెగ్ బ్రేక్,రైట్ అర్మ్ మీడియం.

:ఫిరొజ్ షా కోట్లా గ్రౌండ్ లో సచిన్ తన 35వ సెంచరీ ప్రపంచరికార్డు 
:సచిన్ భారత క్రికెట్ లోనే మూడవవాడు 125టెస్ట్ లు ఆడినవాళ్ళలో  
:ప్రపంచ క్రికెట్ లోకెల్ల అత్యధికపరుగులు సాధించిన క్రీడకారుడు  
:అత్యధిక వన్ డేలు ఆడిన మొదటి ఆటగాడు  
:వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్  
:14 మేన్ ఆఫ్ దా సిరీస్ లు,57మేన్ ఆఫ్ దా మ్యాచ్ లు

ఫన్ని మూమెంట్స్ ఇన్ క్రికెట్

3:05 AM Edit This
ఫన్ని మూమెంట్స్ ఇన్ క్రికెట్


ఫన్ని మూమెంట్స్ ఇన్ క్రికెట్

క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా

2:51 AM Edit This

క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా మహేశ్ భూపతి,మార్క్ నోలెస్ ల జోడి దుబాయ్ టెన్నిస్ చాంపియన్ షిప్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నారు తోలి రెండు రౌండ్ లను గెలిచి ఇలా మన భారత పరువు విదేశాలలో కూడా నిలబెడుతున్నారు ............................................................................................................................................

యూనిస్ ఖాన్

2:39 AM Edit This

పరుగుల వరద యూనిస్ ఖాన్ అజేయ త్రిపుల్ సెంచరీ పాకిస్తాన్ ను గెలుపు దిశగా నడిపించ లేక పోయాయి. శ్రీలంక మీద జరుగుతున్న మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది కాని ఇందులో యూనిస్ ఖాన్ తన టెస్ట్ మ్యాచ్ లలో కెల్ల అత్యధిక "హైయెస్ట్"పరుగులను దాటేడు. కెప్టెన్ గా అతనికి మొదటి సెంచరీ.

ఆరంభంలో

2:34 AM Edit This
ఆరంభంలో ఇండియా టిం దెబ్బతింది మన వాళ్ళు స్టేడియం చిన్నగా ఉండడంవల్ల భారిషార్ట్లకు ప్రయత్నించి విఫలమయ్యరు మొదటి నుంచి దూకుడుగా ఆడి మన వాళ్ళు పొరపాటు చేశారు దానికి తోడు మిడిల్ ఆర్డర్ సారిగా రానించకపోవడం వల్ల టిం ఇండియా ఓటమి చవి చూడవలసి వచ్చింది మిగతా మ్యాచ్ లూ సరిగా రానిస్తారని తప్పులు దిద్దుకుంటారని భావిద్దం

మన దేశరాజధాని డీల్లీ

11:17 PM Edit This

మన దేశరాజధాని డీల్లీ కామన్ వెల్త్ క్రీడలకు ఇంకా సిద్దముగా లేదు అని మన పార్లమెంటరి స్టాండింగ్ కమిటి తేల్చి చెప్పింది ఇంకా అన్ని వసతులు పూర్తి కాలేదని.డిల్లీ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని పేర్కొంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రతిష్టాత్మకా కామన్ వెల్త్ క్రీడలు ఎట్ల నిర్వహిస్తాము అని అందరు భావిస్తున్నారు

చివరి 2 ఓవర్ దాక ఉత్కంటభరితంగా సాగిన ఈమ్యాచ్

1:13 AM Edit This


ఇండియా పై న్యూజిలాండ్ గెలుపు....................చివరి 2 ఓవర్ దాక ఉత్కంటభరితంగా సాగిన ఈమ్యాచ్ చివరికి న్యూజిలాండ్ కైవసం చేసుకుంది ...............................

(వరస్టె ఎంపెరింగ్,మరియు అపిల్)(మరియు మంచి అపిల్ వరస్టె ఎంపెరింగ్)మీకోసం

9:50 PM Edit This
(వరస్టె ఎంపెరింగ్,మరియు అపిల్) (మరియు మంచి అపిల్ వరస్టె ఎంపెరింగ్)మీకోసం

క్రికెట్ చరిత్రలో పది ముఖ్యమైన వికెట్ల పతనములు ఇక్కడ మీకోసం వీడియోలో

9:36 PM Edit This
క్రికెట్ చరిత్రలో పది ముఖ్యమైన వికెట్ల పతనం

మన టీం ఇండీయా న్యూజిలాండ్ ల మద్య

9:26 PM Edit This

మన టీం ఇండీయా న్యూజిలాండ్ ల మద్య ఈరోజు 20_20 మ్యాచ్ జరుగుతోందీ ఇరు జట్లు తమ బలబలాలతో సన్నద్దంగా ఉన్నాయి ధొనిసేన వరుస విజయాలతో ఉండగా విటోరి సేన అవిజయాలను ఆపాలని ప్యుహాలు రచిస్తున్నాయి ఇందులో టిం ఇండీయా ఫేవరెటెగా బరిలో దిగనుందీ ఇండీయా టీం: మహేంద్ర సింఘ్ ధోని(కెప్టెన్),వీరెంద్ర సెహ్వగ్,గౌతం గంభీర్,యువరాజ్ సింఘ్,రైన,రొహిత్,యుసుఫ్ పఠన్,ఇర్ఫన్ పఠన్,రవింద్ర జడేజ,జహిర్ ఖాన్,దినేశ్ కార్తిక్,హర్భజన్,ఇషాంత్,ప్రవీన్ కుమార్,ప్రజ్ణన్ ఓఝ,మునాఫ్ పటేల్ న్యూజిలాండ్ టిం:వెటోరి,నీల్ బ్రొమె,ఇయాన్ బట్లర్,గ్రాంట్ ఇలియాట్,గుప్టిల్,మెకల్లం,ఒబ్రియన్,జాకబ్ ఓరం,రేడర్ సౌధీ,రాస్ టేలర్,థొంసొన్.

ఇంగ్లండ్ తో జరిగే నాలుగో టెస్టె

8:35 PM Edit This
ఇంగ్లండ్ తో జరిగే నాలుగో టెస్టె లో వెస్ట్ ఇండిస్ టిం లో ఎటువంటి మార్పు లేదు మూడో టెస్టె లో దిగిన ఆటగాళ్ళే బరిలో ఉంటారు అని వెస్టిండిస్ టిం ప్రకటించింది

దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్

8:32 PM Edit This
దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో సీడ్ ఆండీ ముర్రే రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. సిర్జియ్ స్టాఖోవస్కీ‌ కాలి గాయం కారణంగా అర్థాంతరంగా మ్యాచ్‌ నుంచి నిష్క్రమించాడు. అప్పటికే ముర్రే ముందంజలో ఉన్నాడు.

చాపెల్ భాదితుడు

12:04 AM Edit This

మన టీం ఇండియాలో రాను రాను చాపెల్ పై ఉన్న కోపం వెల్లగక్కుతున్నారు అది వరకు భజ్జీ,సెహ్వగ్లు వల్లగక్కితే ఇప్పుడు జహీర్ ఖాన్ చెప్పాడు అప్పట్లో హైఎస్ట్ వికెట్ టేకర్ గాఉన్న జహీర్ పాకిస్తాన్ టూర్ కి ఎందుకు లేడో ఇప్పుడు చెప్పాడు బరువు కారణంగా అతనిని తిసేయడం మరి అనుమన స్పదం అప్పట్లో ఇ విషయం ఎవరు పట్టించుకోలేదు

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

11:52 PM Edit This

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1స్ట్ క్లా క్రికెట్ కూడా రాజినామా చేశాడు ఇక రాబొయే I.P.L,మ్యాచ్ లపైనే ద్రుష్టి సారిస్తానని గంగూలీ చేప్పుకొచ్చాడు

మీ అభిమాన ఆటగాళ్ళ ఫ్యామిలిలు

5:10 AM Edit This
rahul dravid family
sehwag'family
sehwag
pathanbrothers
sourav ganguly
yuvraj family
sachin

మీ అభిమాన క్రికెట్ ఆటగాళ్ళ చిన్ననాటి ఫోటోస్

4:30 AM Edit This
sunil gavaskar
harbhajan
ganguly
ajay jadeja
sreesanth
Sachin Ramesh Tendulkar
Sachin with is friend
sachin in mumbai
dhoni
rahul dravid
sourav ganguly
sachin tendulkar

వెస్ట్ ఇండిస్ ఇంగ్లండ్ జట్ల మద్య జరుగుతున్న మూడో

8:58 PM Edit This



వెస్ట్ ఇండిస్ ఇంగ్లండ్ జట్ల మద్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రా గా ముగిసింది ఇంగ్లండ్ నిర్ధేశించిన 503 పరుగులను చేధించి 2-0 అధిక్యం సంపాదించాలని వచ్చిన వెస్ట్ ఇండిస్ ఆటగాళ్ళు మొదట్లో ధీటుగానే ఎదుర్కొన్నా అ తరువత వికెట్లు పడటముతో ఓటమి అంచులదాకా వెళ్ళిన వారి జట్టు ను 10,11వ ఆటగాళ్ళు కాపాడారు

యువ ఇండియా

8:11 PM Edit This