skip to main
|
skip to sidebar
1:17 AM
Posted In
[Testmatch][ICC][All country's]
Edit This
ట్వంటీ20 టెస్ట్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది? వినటానికి అదోలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అది నిజం కానుంది. ట్వంటీ20 ఎదురుదాడి నుంచి టెస్ట్ క్రికెట్ను కాపాడుకునే దారులను ఐసీసీ వెదుక్కుంటున్న తరుణంలో రెండు ఇన్నింగ్స్తో ట్వంటీ 20 కొత్త ఫార్మెట్ మొదలుపెట్టబోతోంది టెస్ట్ క్రికెట్ ఉణికిని కాపాడటానికి ఐ.సి.సి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది 20-20 ఫార్మెట్ లో రెండో ఇన్నింగ్స్ పెట్టాలనే ఆలోచనలోఉంది ఇదే కాదు టెస్ట్ క్రికెట్ లో డెయ్ ఎండ్ నైట్ టెస్ట్ల ప్రయోగం ఆల్ రెడీ ఇంగ్లాండ్ లో మొదలుపేట్టరు ఇందులో ఆడే బంతి తెలుపురంగులో ఉంటుంది ఇవి గనక మంచి ఫలితానిస్తే వచ్చే సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొదలు పెడతారు ఇదంత జరగడానికి కొంత సమయంపడుతుంది అంతవరకు టెస్ట్ ని కాపాడటనికి క్రికెట్ బ్యాట్స్ మెన్ బౌలర్లు కొంచం బుద్దిపెట్టాలి లేనిచో ఈ కొద్దికాలంలోనే టెస్ట్ ఉణికిపోతుంది.