cinemavinodam

Error loading feed.

సెహ్వాగ్ ద్వారనే నెం.1

5:29 AM Edit This


ఇది తనే స్వయంగా గౌతం అన్నమాట"అంతా వీరూ దయ" మన టీం ఇండియా లోని ప్రతి ఆటగాడు సచిన్ లేదా గంగూలీ తనకు స్పూర్తినిచ్చిన ఆటగాడని చెప్పుకుంటుంటే టెస్ట్ లో నెం:1 స్తానాన్ని చేజిక్కించుకున్న గంబీర్ మాత్రం నాకు అంత సెహ్వాగే అంటున్నాడు తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు అవతలి ఎండ్ లో సెహ్వాగ్ ఉంటే ఎటువంటి బ్యాట్స్ మెన్ కయినా అసలు ప్రెషర్ ఉండదని.నా టెక్నిక్ మొదట్లో అసలు బాగలేదని అందరు అంటుంటే తను నాకు సలహాలు ఇచ్చి నా బ్యాటింగ్ ని ఎంతగానో మెరుగుపరచాడని నేను నెంబర్ వన్ లో ఉన్నానంటే సెహ్వాగ్ యే కారణమని చెప్పుకొచ్చాడు నన్ను మొదట్లో టెస్ట్ లకి పనికిరావన్నారు అప్పటినుంచి కౄషితో ఈ స్థానానికి చేరేను ఇండియా టీం లో ఉండాలంటే చాల కౄషి చేయాల్సి ఉంటుంది అందుకు నా వరకు నేను మెరుగ్గ రాణిస్తాను ఇండియా టీం నె:1స్తానానికి వచ్చేదాక టీంతో బాటు కౄషి చేస్తానని చెప్పాడు