cinemavinodam

Error loading feed.

మళ్ళీ వండేలలోకి ద్రావిడ్

1:18 AM Edit This
మళ్లీ అంతర్జాతీయ వన్డేల్లోకి తిరిగి వస్తున్న మాజీ కెప్టెన్, గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్.ద్రవిడ్ చివరి సారిగా 2007 అక్టోబర్‌లో నాగపూర్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు.
ద్రావిడ్ ముగ్గురు క్రికెటర్లలో(సచిన్,గంగూలీ) భారత్ కి ఎన్నో విజయాలు అందించాడు. ఇటీవల భారత్‌లో క్రికెట్ విశ్వరూపం చూపుతోంది.ఇలాంటి టైంలో మళ్లీ ఒక సీనియర్ జట్టుకు సేవలందించే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది సచిన్ గంగులీ ద్రావిడ్ వంటి బ్యాట్స్ మెన్స్ అందించే సేవలు అన్ని ఇన్ని కాదు ఇప్పుడు విదేశాలలో యువ ఆటగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటిసమయంలో జట్టుకు సీనియర్స్ సేవలు కావాలి ఇప్పుడు సచిన్ సెహ్వగ్ లేని సమయంలో ఎవరో ఒకరు అతని పాత్ర తీసుకొని పరుగులు సాధించడానికి ఔట్ అవచ్చు అలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా అపడంలో ద్రావిడ్ ఇప్పటికె ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు