బోరింగ్ టెస్ట్ నుంచి వాస్ వెళ్లిపోయాడు
3:12 AM Posted In [srilanka test cricket][chamindavaas][kumarasangakkara][pakistan team] Edit This
టెస్ట్ లు బోరింగ్ గా ఉన్నయా అంటే ప్రేక్షకులకు ఉన్నాయో లేదో తెలీదుగాని ఆటగాళ్ళకు మాత్రం బోరింగ్ గా ఉన్నట్టు ఉంది ఒకరి తరువాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు నిన్న ఫ్లింటాఫ్ ఈ రోజు శ్రీలంక బౌలర్ చామింద వాస్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఫ్లింటాఫ్ యాషెస్ తరువాత రిటైర్ అయితే వాస్ పాకిస్థాన్ తో జరిగే టెస్ట్ అనంతరం రిటైర్ అవుతాని ప్రకటించాడు రిటైర్ మెంట్ ప్రకటిస్తే మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కి మన గంగూలీ, కుంబ్లే లా మొత్తం క్రికెట్ కి రిటైర్ కావలికాని ఓన్లి టెస్ట్ క్రికెట్ కి ఇచ్చి వండే 20-20లు ఇవ్వకుండ ఉంటున్నారు అంటే వండే లో 20-20లో డబ్బులు వస్తున్నాయ్ కాబట్టి టెస్ట్ లో ఆడేదెక్కువ డబ్బు తక్కువ అంత సేపు ఆడిన డ్రా తప్ప ఫలితం తేలకపోవడం వారికి విసుగు తెప్పిస్తున్నట్టుంది.అందుకే ఈ అర్దంతర నిర్ణాయాలు