ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వచ్చిన వార్తలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ఖండించాడు. మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో అణుమాత్రం నిజం లేదని, అవన్నీ మీడియా సృష్టేనని చెప్పుకొచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోను దాల్మియాపై పోటీ చేయాలని కోరుకోవడం లేదన్నాడు. తాను కేవలం అడ్మినిస్ట్రేటర్గానే కొనసాగుతానని వెల్లడించాడు. తాను ఏ పదవిలో ఉన్న క్రికెట్ అభివృద్ధికే కృషి చేస్తానని చెప్పాడు. అయితే ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ బోర్డు (క్యాబ్)లో దాల్మియా వ్యతిరేక వర్గం కంటే అనుకూలవర్గమే బలంగా ఉంది. ఈ కారణం వల్ల గంగూలీ పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం." ఇదంత మీడియా సౄష్టే నంటు చెప్పు కొస్తున్న "మీడియా మళ్ళి చెప్పడం చుసేవాళ్ళని వెర్రి వాళ్ళను చేస్తున్నట్ట ఈ మీడియా వారికిమరో పనిలేదు