cinemavinodam

Error loading feed.

చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి మాస్టర్ బ్లాస్టర్

1:38 AM Posted In Edit This

నిన్న మొన్న మన రాష్టంలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి తన చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి వెళ్ళినట్టు క్రికెట్లో ఎన్నో రికార్డులు సౄష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాడు.తాను ఒక స్టార్ అనే సంగతి మరచి మారుమూల ప్రాంతమైన భట్కాల్ వెళ్ళాడు.తన బిజీ షెడ్యూల్ కాసేపు వదిలేసి తనతో చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఉమర్ కి దుబాయ్ లో చెప్పుల ఫ్యాక్టరి ఉంది.ఇలాంటి స్వభావం ఉన్నవాడు గనకే సచిన్ గొప్ప క్రికెటరే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్నావాడు కూడ.