cinemavinodam

BRETT lee- -GOOD

9:57 PM Edit This
ఆస్ట్రేలీయా ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన 4వండేలో యాషెస్ లో ఆడలేదనే కోపమంత తీర్చుకొన్నాడు


O M R W Econ B Lee 9 1 49 5 5.44

అద్బుతంగా రాణించి ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్ను ఇరగదీసేడు ఆస్ట్రేలియా కు 4గో వండేలోను విజయం అందించాడు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్రెట్ లీ బౌలింగ్ దాటికి నిలవలేకపోయింది కెప్టెన్ andrew strauss తప్ప అందరు పెవిలియన్ దారి పట్టరు కెప్టెన్ తో ఓవైస్ షా కొద్ది సేపు పార్టనర్ షిప్ చేశాడు కాబట్టి 220 గౌరవప్రధమైన స్కోర్ చేయడానికి కుదిరింది బౌలింగ్ లో అదరగొట్టిన ఆస్ట్రేలీయా బ్యాట్స్ మెన్స్ ఈజీ గా స్కొర్ చేధించారు

ఇల మెరుగైన పర్ఫమెన్స్ లు ఇస్తారు కాబట్టే ఆస్ట్రేలీయా అన్ని రోజులు నెం:1లో ఉంది

match details:
Toss England, who chose to bat
Series Australia led the 7-match series 4-0
Player of the match B Lee (Australia)
Umpires Asad Rauf (Pakistan) and NJ Llong
TV umpire IJ Gould
Match referee RS Mahanama (Sri Lanka)
Reserve umpire PJ Hartley