గంగూలీ అభిమానులకు శుభవార్త
10:09 PM Edit This
గంగూలీ అభిమానులకు శుభవార్త కొద్ది కాలం క్రితం ఇంటర్ నేషనల్ క్రికెట్ కి గంగూలీ రిటైర్ అయి కామెంటేటర్ గా అవటం అందరికి తెలుసు కాని గంగూలీ మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టబోతున్నాడు గంగూలీ కొద్దిరోజులలో జరుగుతున్న బెంగాల్ రంజీ ట్రోఫీ లో ఆడుతున్నాడు ఐ.పి.యల్ నైట్ రైడర్స్ కెప్టెన్ గా భాద్యతలు చెప్పట్టిన అదింక ఇంకా చాల దూరంగా ఉన్న సంధర్భంలో గంగూలీ అభిమానులకు శుభవార్తే బెంగాల్ క్రికెటర్స్ అభివౄద్దికోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని గంగూలీ చెబుతున్నాడు