skip to main
|
skip to sidebar
11:19 AM
Edit This
అన్ని ఆటలు తక్కువ టైం తో ముగియటం దౄష్టిలో పెట్టుకొని క్రికెట్ అభిమానులకు తక్కువ టైం లో మంచి క్రికెట్ అందిద్దమనుకొని ప్రవేశపెట్టిన 20-20 ఫార్మెట్ ద్వార వండేలకు ఆటకం కలగనుందని అందరు భావిస్తున్నారు కొంత మంది సినియర్ ఆటగాళ్ళు 50ఓవెర్ మ్యాచ్ లు వద్దనే పరిస్తితి వచ్చింది ఇంగ్లాండ్ అయితే ఏకంగా వారి అంతార్జతీయ క్రికెట్లో 50ఓవర్ మ్యాచ్ లు తిసేసింది ఇటువంటి సమయంలో ఐ.సి.సి కి ఎటూతోచని సందిగ్తతలో పడింది ప్రతి ఒక్కరి సలహను పరిగణాలోకి తీసుకొని ఆలోచిస్తోంది అలాగే మన సచిన్ ఇచ్చిన ఐడియా ని ఏకంగ ప్రయోగ రూపంలో చూడటానికి ప్రయత్నిస్తోంది ఆ ఐడియా ఏమిటంటే 50 ఓవర్ మ్యాచ్ ని టెస్ట్ మ్యాచ్ ల 4 ఇన్నింగ్స్ లు ఆడించాలని అందు వల్ల డే ఎండ్ నైట్ మ్యాచ్ లు ఆసక్తిగా ఉంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు యి ఐడియా మన సినియర్ లకి జూనియర్ లకి నచ్చలేదు అయిన ఐ.సి.సి మాత్రం ఈ ఐడియా ప్రయోగాత్మకంగా చేసి చూసేందుకు ప్రయత్నిస్తోంది ఈ ఐడియా నాకైతే నచ్చింది