మ్యాచ్ టర్నింగ్
9:03 AM Edit This
dont repeat again out them as fast as possible
ఆస్ట్రేలీ-వెస్టిండిస్ ల మనం కూడ కొద్ది సంవత్సరాలు నెం:1గా కొనసాగలని ఆశిస్తున్నాను వరస ట్రోఫి లు గెలుచుకోవాలి
40 ఏళ్ళు వచ్చిన జయసూర్యని 36ఏళ్ళు వచ్చిన అద్బుతంగా రాణిస్తున్న సచిన్ ని చూసి మన యువ బ్యాట్స్ మెన్ నేర్చుకోవాలి ఇన్ని ఏళ్ళు వచ్చిన రాణిస్తున్నారు కనుకే వాళ్ళు లెజెండ్ అయ్యారు
మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ రాణిస్తే విజయం సాధించటం అంత కష్టం కాదు యువి కొంచం దౄష్ఠి పెట్టవల్సి ఉంది ధొని ఆడటానికి ప్రయత్నిస్తున్న ఇంకాస్త కష్టపడవల్సిఉంది
ఓపెనర్స్ ఇరువురు కొన్సేపయిన బౌలర్స్ పై అధిక్యం ప్రదర్శించాలి సచిన్ కార్తిక్ క్రీజ్ లో ఉంటే మిడిల్ ఆర్డర్ ప్రెషర్ లేకుండా ఆడటానికి వీలు ఉంటుంది
బౌలర్ లు మొదట మ్యాచ్ లో బాగ రాణించిన రెండో మ్యాచ్ లో తప్పిదాలు చేశారు వాటిని సరిదిద్దుకొని రేపు జరిగే మ్యాచ్ లో సరైన నెం:2స్థానం లో ఉన్న టీం బౌలర్స్ ఎలా వేస్తారో అలా వేసి చూపాలి
ఇవన్ని ఉంటేనే సిరిస్ మనవశం అవుతుంది లేదో మొన్న అయినట్టే చెత్త ప్రదర్శన రిపిట్ అవుతుంది