భారత్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది రెండు జట్లు ఫైనల్ చేరుకొనే సరికి ఈ మ్యాచ్ పై ఆసక్తి లేకపోయిన భారత్ కి మాత్రం నెం;1కి చేరుకొవడానికి అతిముఖ్యమైన మ్యాచ్ అవటంతో భారతీయులు అందరు ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తితో చూశారు చూసిన వారందరి ఆశలు నీరుగారుస్తు భారత్ ఘోరంగా ఓడిపోయింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 307 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగా భారత్ మ్యాచ్ లో ఏ పరిస్తితి లోను దానిని చేధించే దిశలో బ్యాటింగ్ చేయలేదు ఓపెనర్ సచిన్ కార్తిక్ ఇద్దరు స్లో గా మొదలుపెట్టారు వీరువురు వంట వెంటనే పెవిలియన్ చేరటంతో భారమంత యువి ద్రావిడ్ లపై పడింది కాసేపు ఎదుర్కొన్న నిలబడలేక పోయారు వీరువురి తరువాత వచ్చిన భారత్ బ్యాట్ స్మెన్ వరుసగ పెవిలియన్ దారిపట్టారు 37.2ఓవర్లలో 168పరుగులకు ఆలౌటయి 139పరుగుల భారి తేడాతో ఓడిపోయింది భారత్ బ్యాట్స్ మెన్ తప్పిదాలను సరిగ్గ తెలుసుకున్న మేత్యుస్ 6 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు మ్యాచ్ హైలెట్స్:[Jayasuriya 98, Kandamby 91*Angelo Mathews took a career-best 6 for 20] ఈ మ్యాచ్ ఓటమితో భారత్ నెం.1స్థానాన్ని కోల్పోయింది ఒక్కరోజు కూడ నిలబెట్టుకొలేక పోయింది
మ్యాచ్లో భారత్ ఓటమికి వారి విజయానికి కారణం ఫీల్డింగ్ ఫిల్డింగ్ లో చాల రన్ ఔట్స్ -క్యాచ్ లు మిస్ చేశారు అందువల్లే ఓటమి అవి మెరుగుపరుచుకుంటే ఫైనల్ ఖచ్చితంగా గెలవచ్చు