skip to main
|
skip to sidebar
11:52 AM
Edit This
చాలెంజర్స్ ట్రోఫి కి సిద్దమవుతున్న పాకిస్థాన్ 20-20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందలో ఉన్న పాకిస్థాన్ అదే ఫార్ములతో ఆడే చాంపియన్స్ ట్రోఫి ని సొంతం చేసుకుంటామని చాలెంజ్ చేస్తోంది అఫ్రిది కొంచం ముందుకొచ్చి చాలెంజర్స్ ట్రోఫి గెలవక పోతే రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు యూనిస్ ఖాన్ మాత్రం పాకిస్థాని కెప్టెన్ చేయడం ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టేనని భావిస్తున్నాడు డాషింగ్ ఓపెనర్ సెహ్వగ్ భారత్ కెప్టెన్సి ఎందుకు వద్దంటున్నాడో నా కిప్పుడు అర్దమయిందని చెపుతున్నాడు అన్ని టీం లు తమ తమ టోర్నిలు ముగించుకొని చాలెంజర్స్ ట్రోఫీ కి సిద్దమవుతున్నాయ్ 8 టీం లు హోర హోరిగా పోరడబోయే ఈ కప్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి చూపబోతోంది