skip to main
|
skip to sidebar
3:28 AM
Edit This
జెట్ ఎయిర్ వేస్ పైలట్ల సమ్మెతో భారత క్రికెట్ జట్టుకూడ ఇక్కట్లు పడుతోంది ముక్కోణపు సిరిస్ లో పాల్గొనడానికి వెళ్ళ్వల్సిన శ్రీలంక ప్రయాణానికి బ్రేక్ పడింది. ముక్కోణపు సిరీస్ లో పాల్గొనడానికి భారత క్రికెట్ జట్టు సభ్యులు జెట్ ఎయిర్ వేస్ లో శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది. అయితే పైలట్ల సమ్మెతో వారి ప్రయాణం సందిగ్ధంలో పడింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు.వెను వెంటనే ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి గురువారం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు ఎయిర్ ఇండియా చెన్నై నుంచి గురువారం ఉదయం 11 గంటలకు భారత క్రికెటర్ల కోసం ప్రత్యేకమైన విమానాన్ని నడపుతుంది. ఇది చెన్నైనుంచి బయలుదేరి బెంగుళూర్ వెళ్తుంది. అక్కడ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్ ను తీసుకుని కొలంబో వెళ్తుంది. లేట్ గా వెళ్ళిన లేటెస్ట్ గ రావాలి ఇండియా నెం.1 రెంక్ తో సహ