cinemavinodam

Error loading feed.

సౌత్ ఆప్రికాని స్టంప్ చేస్తేనే నెం.1

5:30 AM Edit This
[సౌత్ ఆప్రికాని స్టంప్ చేస్తేనే నెం.1]

మన భారతదేశం క్రికెట్ లో ఎంతో ప్రముఖం అని అందరికి తెలుసు కొద్దిరోజుల నుంచి క్రికెట్ లేకుండా విసుగు చెందిన క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ రోజు నుంచి క్రికెట్ ఆశ్వాదించచ్చు ఈ ముఖ్ఖోనపు సిరిస్ లో అన్నింట విజయం సాధిస్తే భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది మనకి ఆఫ్రికాకి 1 పాయింట్ దూరంలో ఉంది శ్రీలంకకి న్యుజిలాండ్ కి ఇది ముఖ్యంకాకపోయిన మనకి కీలకమైన సిరీస్ ఇందులో గెలిస్తే నెంబర్ వన్ స్థానమే కాక చాలెంజర్ సిరీస్ కి మంచి ప్రోత్సహకం అవుతుంది చాల రోజుల తరువాత వస్తున్న ద్రావిడ్ పై అందరి చూపు ఉంది మరి ఇంత పేరున్న యువకులతో నిరుపించుకుని కొనసాగుతాడ అనేదే సెలక్ టర్ల విమర్శకుల ముందున్న ప్రశ్న ఎంతో మంది యువకులుండగా ద్రావిడ్ ఎంపిక విమర్శలకు గురిచేసింది ఇవన్ని తట్టుకొని నిలబడటమే ద్రావిడ్ విమర్శలకిచ్చే జవాబు ఇతనికి తోడుగా సచిన్ తన సీనియర్ గా తన సహకారం అందించాలి ఇవన్ని దాటుకొని నెంబర్ వన్ స్థానానికి చేరిస్తేనే సమిష్టి కౄషి ఉన్నది లేనిది తెలుస్తుంది