cinemavinodam

Error loading feed.

సత్తా చూపాల్సిన సమయం

9:36 PM Edit This


ధొని నైపుణ్యం యువరాజ్ సమయమనం సచిన్ -ద్రావిడ్ ల సీనియారిటి కొత్త బౌలర్ల ప్రతిభ ఈ సిరీస్ లో తెలపాల్సిన పని వచ్చింది నెం:2లో కొనసాగుతున్న భారత్ నెం:1కి చేరుకోవాలంటే ఇవన్ని సమిష్ఠిగా జరగాలి ఎందుకు ఇలా అంటే మంచి ఓపెనింగ్ ఇచ్చి మిడిల్ ఆర్డర్ కి శ్రమ తగ్గించే డెషింగ్ ఓపెనర్ సెహ్వగ్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చే గంబిర్ ఇరువురు ఈ సిరిస్ కి దూరమయ్యారు దీనితో పాటు మంచి ఫాంలో ఉన్న జహీర్ కూడ లేక పోవడం టీం కి పెద్ద దెబ్బే ఇలాంటి సమయంలో నెం.1దక్కించుకోవడంలోనే భారత్ టీం నైపుణ్యం ఉంది ఇలాంటి సమయంలో దక్కించుకుంటేనే నిలబెట్టుకొనే సత్తా ఉంటుంది నేటి నుంచే న్యూజిలాండ్ తో మొదటి వండే ప్లెడ్ లైట్ ల వెలుతురులో పోరు కి సిద్దమయిన ఇరు జట్లు ఓడిన కసి తో వారు నెం:1 స్తానానికి మనం రసవత్తర పోరు సిద్దంకండి



news: గాయం కారణంగా డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శ్రీలంక ముక్కోణపు వన్డే సిరీస్ కు ఇప్పటికే దూరం కాగా మరో స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్ శ్రీలంక నుంచి భారత్ కు వెనుదిరిగాడు. ప్రాక్టీస్ సెషన్ లో గాయపడిన గంభీర్ గురువారం భారత్ కు తిరుగు ముఖం పట్టాడు.