cinemavinodam

అంబరానంటే చైనా బీజింగ్

11:31 PM Edit This



ధొని బౌలింగ్

11:22 AM Edit This






ధొని టీం ని ఇంటికి చేర్చిన మ్యాచ్ రివ్యూ

8:27 AM Edit This
Michael Hussey sweepsRicky Ponting scored 32 off 64 ballsShahid Afridi and Brett Lee get up close







విజేందర్ నెం:1

1:02 AM Edit This




పాకిస్థాన్ గెలవాలనుకొంటున్న భారత్

12:47 AM Edit This

Champions trophy updatesclick and view image

ఆస్ట్రేలియా వైస్‌‍కెప్టెన్ మైకేల్ క్లార్క్ అర్ధాంతరంగా వైదొలిగాడు

9:38 AM Edit This



ఆస్ట్రేలీయా కి ఆడకుండా మనకాడుతున్న సైమండ్స్

4:20 AM Edit This




Match Review

10:22 AM Edit This




మిగతాది మళ్ళీ రాస్తాను
మళ్ళీ రాయక్కర్లేదు ఇద్దరికి చేరో పాయింట్


రహదార దారి ఇంటి దార

10:49 PM Edit This



మ్యాచ్ రివ్యూ

12:36 PM Edit This







యుద్ద సమరం:

10:29 PM Edit This












ఫ్లింటాఫ్ స్వీయచరిత్ర [యాషెస్ టు యాషెస్]

6:54 AM Edit This




పాటింగ్ కి ఇదో కొత్త సమస్య

11:19 PM Edit This




చాంపియన్స్ ట్రోఫిలో ఫెవరెట్ అని బరిలోదిగిన సౌథ్ ఆఫ్రికా

10:58 PM Edit This
AB de Villiers pullsPlenty of colour from the fans in the stands



వెస్టిండిస్ ని తక్కువంచనా వేస్తున్న పాంటింగ్

9:24 AM Edit This
ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ బోర్డు బలహీనమైన జట్టును బరిలో నిలపడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు, తరువాత స్వదేశంలో జరిగే క్రికెట్ సిరీస్‌కు కూడా బోర్డు ఇదే జట్టును పంపుతుందేమోనని అనుమానపడ్డాడు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తోనే తలపడనుంది.

వెస్టిండీస్ ప్రధాన ఆటగాళ్లను కాంట్రాక్టు వివాదం కారణంగా ఆ దేశ బోర్డు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి విండీస్ బోర్డు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్ ఆటగాళ్ల బలహీనతలు స్పష్టంగా బయటపడ్డాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ సంగతి పక్కనపెడితే, నవంబరులో ఆస్ట్రేలియా క్రికెట్ సీజన్‌ను వెస్టిండీస్ జట్టుతోనే ప్రారంభించబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రీఫెర్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టును గౌరవిస్తామని, విండీస్‌లో కాంట్రాక్టు వివాదం సద్దుమణగకపోతే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఈ జట్టుతోనే ఆడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నామని పాంటింగ్ చెప్పాడు.