భారత్ పై వెస్టిండిస్ భారి విజయం మొదటి మ్యాచ్ లో భారీస్కొరె సాధించి దానిని కూడ టెన్షన్ మ్యాచ్ అయ్యెలా ఆడిన మన ఆటగాళ్ళు రెండో మ్యాచ్ లో టెన్షన్ లేకుండా మ్యాచ్ ను వెస్టిండిస్ చేతులో పెట్టారు ప్రపంచదేశాలలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం గా పేరుతెచ్చుకున్న భారత్ నిన్న జరిగిన మ్యాచ్ లో 188పరుగులకు ఆలౌట్ అయింది వెస్టిండీస్ ఎటువంటి ప్రెషర్ లేకుండా చేధించింది సిరీస్ ని 1-1తో సమంచేసింది ఇప్పుడిక భారత్ రెండో స్థానం చెరే అవకాశం పోయింది ఇక ధొని సేన నాలుగో స్థానమునకు రాకుండా ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలవాల్సి ఉంది ధొని ఒంటరిపోరు మ్యాచ్ ఫలితాన్ని మార్చలేదు

మ్యాచ్ వివరాలు
Fall of wickets1-4 (Karthik, 0.5 ov), 2-6 (Gambhir, 1.2 ov), 3-7 (Sharma, 1.4 ov), 4-54 (Yuvraj Singh, 12.1 ov),5-57 (Pathan, 14.2 ov), 6-70 (Jadeja, 17.1 ov), 7-81 (Harbhajan Singh, 20.4 ov), 8-82 (Kumar, 21.3 ov),9-183 (Singh, 47.3 ov), 10-188 (Dhoni, 48.2 ov) |
| | | | | | | |
| West Indies innings (target: 189 runs from 50 overs) | R | B | 4s | 6s | SR | |
 | CH Gayle* | c Gambhir b Sharma | 64 | 46 | 8 | 2 | 139.13 | |
| RS Morton | not out | 85 | 102 | 5 | 1 | 83.33 | |
 | RR Sarwan | st †Dhoni b Sharma | 15 | 17 | 1 | 0 | 88.23 | |
| S Chanderpaul | not out | 18 | 41 | 0 | 0 | 43.90 | |
| Extras | (lb 5, w 4, nb 1) | 10 | | | | | |
|  | | | | | |
| Total | (2 wickets; 34.1 overs) | 192 | (5.61 runs per over) |
Match details |
Toss India, who chose to bat Series 4-match series level 1-1
|
Player of the match R Rampaul (West Indies)
|
Umpires NJ Llong (England) and NA Malcolm TV umpire CE Mack Match referee BC Broad (England) Reserve umpire C Fletcher
|