cinemavinodam
సెహ్వాగ్ ప్రొఫయిల్
6:08 AM Edit This
|
సెహ్వాగ్ విజృంబణ
4:01 AM Edit Thisఇప్పటికే సెహ్వగ్ ఆటతీరు చూసి వెటోరి కంగు తింటుంటే మూడో మ్యాచ్ లో సెహ్వగ్ తన అసలుసిసలైన ఆటతీరు ప్రదర్శించాడు 60బంతుల్లో సెంచరీ సాధించాడు.భారత ఆటగాళ్ళల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరి కొట్టిన రికార్డు తన పేరిట మార్చుకున్నాడు వర్షం అడ్డుపడకుండ ఉండి ఉంటే సెహ్వగ్ ఖచ్చితంగా 200 పరుగులు చేసి ఉండేవాడు
భారత టీం టీం పై న్యూజిలాండ్ స్వదేశంలో సిరీస్ కైవసం చేసుకుందీ
తెలుగు సినిమా చరిత్రలో 10 మంది మహనటులు
చిరంజీవి తరువాత నెంబర్ వన్
ఈనాడు లో కమలహసన్ వెంకీఎన్టీఆర్ అరుదయిన చిత్తరవులు
బ్యాటింగ్,బౌలింగ్ సమతూల్యంగా ఉన్న భారత టీం
11:00 PM Edit Thisబ్యాటింగ్:సచిన్,సెహ్వగ్,గంభీర్,యువరాజ్,ధోని,రైనా,యూసఫ్ పఠన్ బౌలింగ్:జహీర్,ఇషాంత్,మునాఫ్,హర్భజన్,ఇర్ఫాన్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో బాగా ఆడుతోంది ఇదే ప్రతిభని కొనసాగిస్తే ప్రపంచ నెంబర్ వన్ అవటానికి ఎంతో సమయంపట్టదు ధోనిసేన ఇప్పుడు మూడో స్థానంలో కొనసాగుతోంది న్యుజిలాండ్ టూర్ లో ఉన్న భారత్ మిగతా అ రెండు మ్యాచ్లు కైవసం చేసుకుంటే నెంబర్2 పొజిషన్ కి వస్తుంది
సచిన్ డబుల్ సెంచరీ మిస్
7:34 AM Edit Thisఇండియా,న్యూజిలాండ్ ల ఆదివారం జరిగిన మ్యాచ్ లో సచిన్ గనక పూర్తి 50ఓవర్లు ఆడి ఉంటే తప్పక డబుల్ సెంచరీ కొట్టి ఉండేవాడని క్రికెట్ అభిమానుల అభిప్రాయం మరియు క్రికెట్ పండితుల అభిప్రాయము ఇదే. సచిన్ యొక్క చిరకాల వాంచ కూడా తీరేది.విలేకరులు అడిగినా దానికి[50 సెంచరీలు కొడతరా?]"కొట్టగలడు" కాని వినయంతో దేవుడి దయ అనటం సచిన్ యొక్క గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళకే కుదురుతుంది
భారత్ న్యుజిలాండ ల మద్య మొదటి
1:31 AM Edit Thisభారత్ న్యుజిలాండ ల మద్య మొదటి మ్యాచ్ రేపు ప్రారంభం కానుందీ ఇప్పటి వరకు చూసుకుంటే న్యుజిలాండ్ ఇండియా ల మద్య76 మ్యాచులు కాగ అందులో 36భారత్,35న్యుజిలాండ్ గెలుచుకోగా మిగిలిన 5మ్యాచ్ లు టై అవగా న్యుజిలాండ్ దాని సొంతగడ్డ పై బాగ అధిక్యతలో ఉందీ మొత్తం అక్కడ 29 మ్యాచ్ లు జరగగా అందులో 20న్యుజిలాండ్ గెలుచుకుంది భారత్ న్యుజిలాండ్ గడ్డ పై సిరీస్ గెలుచుకొని చాల ఏళ్ళు గడిచింది మరి ధొని సేన న్యుజిలాండ్ పై గెలుస్తుందా గెలవద అని భారతక్రికెట్ అభిమానులందరు ఎదురుచూస్తున్నారు ...............................................................................................................................................