cinemavinodam
సచిన్ ప్రొఫైల్ మరియు రికార్డులు
9:16 PM Edit This
పేరు:సచిన్ రమేష్ టెండుల్కర్ పుట్టిన తేదీ:24ఏప్రెల్,1973,బొంబాయ్ మేజర్ టీములు:ముంబయ్,యార్క్ షైర్,ఇండియా అందరికి తెలిసుసు:సచిన్ గా బ్యాటింగ్ స్టైల్:రైట్ హ్యండ్ బౌలింగ్ స్టైల్:రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్,లెగ్ బ్రేక్,రైట్ అర్మ్ మీడియం.

:ఫిరొజ్ షా కోట్లా గ్రౌండ్ లో సచిన్ తన 35వ సెంచరీ ప్రపంచరికార్డు

:ఫిరొజ్ షా కోట్లా గ్రౌండ్ లో సచిన్ తన 35వ సెంచరీ ప్రపంచరికార్డు
:సచిన్ భారత క్రికెట్ లోనే మూడవవాడు 125టెస్ట్ లు ఆడినవాళ్ళలో
:ప్రపంచ క్రికెట్ లోకెల్ల అత్యధికపరుగులు సాధించిన క్రీడకారుడు
:అత్యధిక వన్ డేలు ఆడిన మొదటి ఆటగాడు
:వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్
:14 మేన్ ఆఫ్ దా సిరీస్ లు,57మేన్ ఆఫ్ దా మ్యాచ్ లు
క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా
2:51 AM Edit This
క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించినా మహేశ్ భూపతి,మార్క్ నోలెస్ ల జోడి దుబాయ్ టెన్నిస్ చాంపియన్ షిప్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నారు తోలి రెండు రౌండ్ లను గెలిచి ఇలా మన భారత పరువు విదేశాలలో కూడా నిలబెడుతున్నారు ............................................................................................................................................
ఆరంభంలో
2:34 AM Edit This
మన దేశరాజధాని డీల్లీ
11:17 PM Edit This
మన దేశరాజధాని డీల్లీ కామన్ వెల్త్ క్రీడలకు ఇంకా సిద్దముగా లేదు అని మన పార్లమెంటరి స్టాండింగ్ కమిటి తేల్చి చెప్పింది ఇంకా అన్ని వసతులు పూర్తి కాలేదని.డిల్లీ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని పేర్కొంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రతిష్టాత్మకా కామన్ వెల్త్ క్రీడలు ఎట్ల నిర్వహిస్తాము అని అందరు భావిస్తున్నారు
మన టీం ఇండీయా న్యూజిలాండ్ ల మద్య
9:26 PM Edit This

ఇంగ్లండ్ తో జరిగే నాలుగో టెస్టె
8:35 PM Edit This
ఇంగ్లండ్ తో జరిగే నాలుగో టెస్టె లో వెస్ట్ ఇండిస్ టిం లో ఎటువంటి మార్పు లేదు మూడో టెస్టె లో దిగిన ఆటగాళ్ళే బరిలో ఉంటారు అని వెస్టిండిస్ టిం ప్రకటించింది
దుబాయ్లో జరుగుతున్న దుబాయ్
8:32 PM Edit This
దుబాయ్లో జరుగుతున్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో సీడ్ ఆండీ ముర్రే రెండో రౌండ్లో ప్రవేశించాడు. సిర్జియ్ స్టాఖోవస్కీ కాలి గాయం కారణంగా అర్థాంతరంగా మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. అప్పటికే ముర్రే ముందంజలో ఉన్నాడు.
చాపెల్ భాదితుడు
12:04 AM Edit This
మన టీం ఇండియాలో రాను రాను చాపెల్ పై ఉన్న కోపం వెల్లగక్కుతున్నారు అది వరకు భజ్జీ,సెహ్వగ్లు వల్లగక్కితే ఇప్పుడు జహీర్ ఖాన్ చెప్పాడు అప్పట్లో హైఎస్ట్ వికెట్ టేకర్ గాఉన్న జహీర్ పాకిస్తాన్ టూర్ కి ఎందుకు లేడో ఇప్పుడు చెప్పాడు బరువు కారణంగా అతనిని తిసేయడం మరి అనుమన స్పదం అప్పట్లో ఇ విషయం ఎవరు పట్టించుకోలేదు